ఆర్జే చైతు బెజవాడ కుర్రాడే. ఇతని పూర్తి పేరు చైతన్య బసవ. అతను రేడియో జాకీ. అలా సోషల్ మీడియాలో ఆర్జేగా మంచి క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ కి వెళ్లి బాగా ఫేమస్ అయ్యాడు. అటు షోస్ కి, ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు. ఇట ఆర్జే చైతూకు లేడీస్ లిప్స్ అంటే బాగా ఇష్టం అంట. ఆ విషయాన్నీ కాకమ్మ కథలు ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు. తేజు ఆడిన రాపిడ్ ఫైర్ ప్రశ్నల్లో తనకు ప్రదీప్ యాంకరింగ్ ఇష్టమని, ఆర్జేని కాకపోయి ఉంటే యాంకర్ ని అయ్యేవాడిని. శ్రీముఖిలో తనకు నచ్చని క్వాలిటీ ఏంటంటే నచ్చకపోతే బ్లాక్ చేస్తుంది పర్లేదు అనుకున్నాక అన్ బ్లాక్ చేస్తుంది.
ఇలా బిగ్ బాస్ కి వెళ్ళకముందు చేసేది వెళ్లొచ్చాక అలా చేయడం మానేసింది అని చెప్పుకొచ్చాడు. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ కి డబ్బింగ్ చెప్పడం ఇష్టం. తన వాయిస్ అతనికే సూట్ అవుతుందని చెప్పాడు. చెప్పాలంటే సమంత చాలా హాట్ గా ఉంటారు. ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగే ఛాన్స్ వస్తే వదులుకోను. ఒక అమ్మాయిలో తనకు నచ్చేవి లిప్స్ అని చెప్పాడు. ఐతే తేజు నటించిన ఐస్ క్రీం మూవీ చాలా సార్లు చూశాడని కేవలం తేజు లిప్స్ కోసమే చూసాడంటూ పక్కనుంచి శ్రీముఖి చైతులోని లిప్స్ యాంగిల్ ని చెప్పుకొచ్చింది. ఆ మాటకు చైతు కూడా ఇప్పుడు ఈ షోకి వచ్చింది కూడా తేజు లిప్స్ చూడొచ్చని అంటూ కామెంట్ చేసాడు. శ్రీముఖి అంటే...అలాగే ఆర్జేగా చేయడం అంటే ఇష్టం. ఎవరిలో ఐనా హాట్నెస్ అంటే ఇష్టం.. అలాగే ఫిట్ గా ఉండడానికే తింటాను అంటూ తేజు అడిగిన రాపిడ్ ఫైర్ కి ఆన్సర్స్ చెప్పాడు ఆర్జే చైతు.